రాబోయే ఎన్నికల్లో మంగళగిరి ప్రజలంతా వార్ వన్ సైడ్ గా మార్చి ఘనవిజయం చేకూర్చాలని, అహర్నిశలు శ్రమించి నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ గా మారుస్తానని హామీ ఇచ్చాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ గ్రామ ప్రజలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో… pic.twitter.com/ZE7BujCsFB

— Lokesh Nara (@naralokesh) April 28, 2024