దారుణ ప‌రాజ‌య భ‌యం వైకాపాని వెంటాడుతోంది. ఓ వైపు ఫేక్ ప్ర‌చారాలు, మ‌రోవైపు దాడుల‌కూ తెగ‌బ‌డుతున్నారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ఆయ‌న అనుచ‌రులైన‌ వాలంటీర్ల ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిల‌దీసిన టిడిపి అభిమానుల‌పై దాడికి దిగ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య‌. స‌మ‌తాన‌గ‌ర్… pic.twitter.com/APbIe9OCp1

— Lokesh Nara (@naralokesh) April 10, 2024