జగన్ ప్రభుత్వం చేసే అప్పులను చూసి రిజర్వు బ్యాంకే భయపడింది. కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఎస్బీఐ సైతం తలుపులు మూసుకుంది. లెక్కలేనన్ని అప్పులు తెచ్చి జనం నెత్తిన మోయలేని భారాన్ని పెట్టాడు జగన్ మోహన్ రెడ్డి. #ThuppuJaganAppulaAP #AndhraPradesh pic.twitter.com/bnj4uUMCB1

— Lokesh Nara (@naralokesh) April 4, 2024