సామాజిక రాజకీయం కాదు.. సామాజిక న్యాయం చేయాలి. బడుగులను గుమ్మం బయటే నుంచోబెట్టడమేనా మీరు చేసే సామాజిక న్యాయం? బడుగులను బానిసత్వంలో భాగస్వాములను చేయడం మీ లెక్క..అదే బడుగులను పరిపాలనలో భాగస్వాములను చేయడం మా లెక్క.#DalitDrohiJagan #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/Zf9x7Jg0jF

— Lokesh Nara (@naralokesh) March 16, 2024