వైకాపా పాలనలో దళితులపై దమనకాండ సాగుతోంది. నా ఎస్సీలు అంటూనే, ఎస్సీలను వెంటాడి వేధించి చంపేయిస్తూ.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి సామాజిక న్యాయం చేశానని జగన్ ప్రచారం చేసుకోవడం దారుణం.#NoSocialJusticeInAP #DalitDrohiJagan #AndhraPradesh pic.twitter.com/TgU9fDpixs

— Lokesh Nara (@naralokesh) January 19, 2024