నా సన్నిహితుడికి జగన్ పాలన లో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా? పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు
వైసిపి పాలనలో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? ముడుపులు… pic.twitter.com/0AtJeagdXq

— Lokesh Nara (@naralokesh) November 29, 2023