యువ‌గ‌ళం..జ‌న‌బ‌లం..న‌వ్యాంధ్ర స్వ‌రం

ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం
యువ‌త కోసం, జ‌నం భ‌విత కోసం
యువ‌గ‌ళ‌మై నేను ముంద‌డుగు వేశాను.
ప్ర‌జ‌లే న‌న్ను ముందుండి న‌డిపిస్తున్నారు.
యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ప‌డుతున్న నా అడుగులు.. అరాచ‌క వైకాపా స‌ర్కారు గుండెల్లో పిడుగులు.. నా పాద… pic.twitter.com/kNe56eCiuY

— Lokesh Nara (@naralokesh) August 31, 2023