టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో నగర్ ల అభివృద్ది కి, ట్రాన్స్ పోర్ట్ రంగం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. ఆటో నగర్ లను నాశనం చేస్తూ జగన్ తెచ్చిన జిఓలు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాం. సగం భూమి కొట్టేయాలని జగన్ తెచ్చిన జీఓ లు మొత్తం రద్దు చేస్తాం.… pic.twitter.com/HH8xWgxFrc

— Lokesh Nara (@naralokesh) August 20, 2023