కంతేరులో నేను 14 ఎకరాలు కొన్నాను అని పోసాని కృష్ణ మురళి ఆరోపణలు చేశాడు. నోటీసులు ఇస్తే సమాధానం ఇవ్వలేదు. పోసాని నిరాధార ఆరోపణల బురద జల్లి పారిపోతే నేను తుడుచుకోవాలా? అందుకే న్యాయ పోరాటం ప్రారంభించాను. pic.twitter.com/TRu7YklTFA

— Lokesh Nara (@naralokesh) August 18, 2023