విజయసాయి రెడ్డి పింక్ డైమండ్ మాయం అన్నారు. దేవాన్ష్ ప్రతీ పుట్టినరోజుకి ఇప్పటి వరకు మూడు కోట్ల విరాళాలతో తిరుమలలో అన్నదానం చేసిన మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. వెంకటేశ్వర స్వామి పేరునీ వైకాపా రాజకీయాల్లోకి లాగడం బాధాకరం.#ByeByeJaganIn2024 #JaganPaniAyipoyindhi pic.twitter.com/uVftvBZ3TO

— Lokesh Nara (@naralokesh) August 4, 2023