యువగళం పాద‌యాత్ర‌ 170వరోజు అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభించాను. సంఘీభావంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్ర‌జ‌లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించుకోగా, టిడిపి అధికారంలోకి రాగానే ప‌రిష్క‌రిస్తామ‌ని భ‌రోసా ఇచ్చాను. అద్దంకి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు… pic.twitter.com/rrNZmJXYWx

— Lokesh Nara (@naralokesh) July 30, 2023