సమున్నత లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభించిన విదేశీ విద్య పథకం ద్వారా ఎంతో మంది ప్రయోజకులు అయ్యారు. జగన్ సర్కార్ నిలిపేసిన విదేశీ విద్య పథకాన్ని మళ్లీ ఆరంభిస్తాం.#YuvaGalamPadayatra #KamsaMamaJagan pic.twitter.com/PajUF9UZVG

— Lokesh Nara (@naralokesh) July 29, 2023