లేటెస్ట్ టెక్నాల‌జీ-బిఎస్ 5, బిఎస్ 6 ఇంజ‌న్ల‌తో వ‌చ్చే వెహికిల్స్‌, ఈవీ వాహ‌నాలని రిపేర్ చెయ్యడంలో మెకానిక్ సోద‌రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిశాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మెకానిక్స్‌కి లేటెస్ట్ టెక్నాల‌జీపై ఉచిత శిక్ష‌ణ, ఆద‌ర‌ణ ప‌థ‌కం కింద టూల్స్‌ అంద‌జేస్తాం.… pic.twitter.com/yQ7hZ5XtpS

— Lokesh Nara (@naralokesh) July 25, 2023