యువగళం పాద‌యాత్ర 163వరోజు మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల నుంచి ప్రారంభించాను. అంత‌కుముందు కొండపి నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమ‌య్యాను. పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నాను. మర్రిచెట్లపాలెం వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్ర… pic.twitter.com/nPqjJnlw7R

— Lokesh Nara (@naralokesh) July 23, 2023