జ‌న‌మే నా బ‌లం..బ‌ల‌గం

నాలుగేళ్ల క్రితం జ‌నం ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌గ‌నోరా వైర‌స్ సోకింది. అభివృద్ధి లేదు. విధ్వంసం తీవ్ర‌మైంది. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం దోపిడీ దొంగ‌ల తీరుగా మారింది.… pic.twitter.com/2nlydaNYiV

— Lokesh Nara (@naralokesh) July 8, 2023