లేని దిశ చ‌ట్టం అమ‌లు చేస్తున్నామ‌ని మోసం చేస్తున్నారు వైకాపా పాల‌కులు. త‌ల్లిని చంపేసిన నిందితుడు ద‌ర్జాగా బ‌య‌ట తిరుగుతున్నాడు. పిల్ల‌లు అనాథ‌ల‌య్యారు. బాధితుల న్యాయ‌పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది. పిల్ల‌ల‌ని చ‌దివించే బాధ్య‌త తీసుకుంటాను.#MahaShaktiThoLokesh #JaganFailedCM pic.twitter.com/qnsgT5fOrD

— Lokesh Nara (@naralokesh) July 3, 2023