ఏ దేశంలో చూసినా మ‌న రాష్ట్రం నిపుణులే వివిధ రంగాల‌లో సేవ‌లు అందిస్తున్నారు. మ‌న రాష్ట్రానికి ప్ర‌ఖ్యాత కంపెనీలు తీసుకొస్తే, మ‌న యువ‌త‌కి ఉన్న‌తోద్యోగాలు వ‌స్తాయి. అభివృద్ధిలో మ‌నం ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ అవుతాం.#MahaShaktiThoLokesh #YuvaGalamPadayatra pic.twitter.com/hyUvaBxoKW

— Lokesh Nara (@naralokesh) July 3, 2023