మహిళలు, యువత, వృద్ధుల‌ని ప‌ల‌క‌రించి వారి సమస్యలు తెలుసుకున్నాను. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చాను.#YuvaGalamPadayatra pic.twitter.com/uVoQgAixdr

— Lokesh Nara (@naralokesh) July 2, 2023