ఎవడో రాసిస్తే చూసి అక్షరాలు చదవడమే తప్ప, అందులో నీ బండారం ఎంత బయట పడుతుందో చూస్కోవా? స్క్రిప్ట్ చదవడం మీద పెట్టిన శ్రద్దలో సగం నీపార్టీ మీద పెట్టుంటే, ఈ నీతి కథలు చెప్పే ఖర్మ మాకు తప్పేది జగన్ రెడ్డి.#NalugellaNarakam #RashtramaaRavanakaashtamaa #NathiCM pic.twitter.com/z8epaDwhoG

— Lokesh Nara (@naralokesh) June 29, 2023