యువగళం పాదయాత్ర 134వరోజు వెంకటగిరి శివారు కంపాలెం నుంచి మొద‌లుపెట్టాను. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. వెంకటగిరిలో 500 అడుగుల భారీ జెండాతో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. మహానాడులో ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మ్యానిఫెస్టో… pic.twitter.com/WOQxFqMvBA

— Lokesh Nara (@naralokesh) June 22, 2023