యువగళం పాదయాత్ర 126వ రోజు నాయుడుపల్లె క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించాను. అంతకు ముందు రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నాను. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.(1/3)#YuvaGalamPadayatra pic.twitter.com/fYC3E1ZRmv

— Lokesh Nara (@naralokesh) June 14, 2023