నీ తాడేపల్లి ప్యాలెస్ కు మరో రాజమార్గం కావాలని చెప్పి ఆ పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా చెప్పు! నువ్వు అబద్ధం చెప్తావని తాజా గూగుల్ మ్యాప్ కూడా చూపిస్తున్నా. ఆ కాలనీ ఏమైంది?  నువ్వు పేదల గురించి మాట్లాడతావా? నీకా అర్హత ఉందా?(3/3)#RichestCMJaganVsPoor

— Lokesh Nara (@naralokesh) May 18, 2023