బ్రాహ్మణకొట్కూరు, కోళ్ల బావాపురం, వడ్డెమూరు, కోనేటమ్మపల్లి, అల్లూరు మీదుగా అడుగులు ముందుకు వేశాను. ఎస్సీలు, ఎస్టీలు, బోయలు, గౌడలు, సర్పంచ్ లు న‌న్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వ‌చ్చేది టిడిపి ప్ర‌భుత్వ‌మేన‌ని, అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని భ‌రోసా ఇచ్చాను.(2/3) pic.twitter.com/FcckIvBsCS

— Lokesh Nara (@naralokesh) May 10, 2023