రైతులు, బిసిలు, ఎస్సీలు, నిరుద్యోగులు, మహిళలు న‌న్ను క‌లిసి విన‌తిప‌త్రాలు అందించారు. రాబోయే తెలుగుదేశం ప్ర‌భుత్వం అన్నివ‌ర్గాల‌కీ అండ‌గా నిలుస్తుంద‌ని భ‌రోసా ఇచ్చాను.(2/2)#YuvaGalamPadayatra #Kurnool pic.twitter.com/rKHnM5LCnL

— Lokesh Nara (@naralokesh) April 29, 2023