బాలయ్య బాబు గారితో మళ్ళీ సినిమా చేస్తా - @megopichand 🔥💥

బాలయ్య బాబు గారు ఈ మధ్య ఒక మాట అన్నారు "బోయపాటి, గోపీచంద్, అనిల్ రావిపూడి" ముగ్గురితో మళ్ళీ ఒక సారి సినిమాలు చేద్దాం అని" 💥💥#NandamuriBalakrishna #VeeraSimhaReddy pic.twitter.com/O17imeIR2S

— manabalayya.com (@manabalayya) February 10, 2024