#GodofMassesNBK 🦁

రాజసం నీ ఇంటి పేరు,
పౌరుషం నీ ఒంటి తీరు,
నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు💥💥#NandamuriBalakrishna #NBK109 pic.twitter.com/nqnF3ZKfNk

— manabalayya.com (@manabalayya) January 13, 2024