అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతు ప్రకటించిన శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. మీ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది అని, టీడీపీ మేనిఫెస్టోలో కుడా ఈ అంశం చేర్చి తప్పకుండా మీకు నాయ్యం చేస్తాం అని నందమూరి బాలకృష్ణ గారు హామీ ఇచ్చారు.#NandamuriBalakrishna #HindupurMLA pic.twitter.com/Xvuw8ygmT6

— manabalayya.com (@manabalayya) January 9, 2024