అన్న దాత సుఖీభవ..❤️

పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే సమాజం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించే కీ.శే. శ్రీ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు సందర్బంగా హిందూపురంలో పేద ప్రజలు కోసం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన అన్న భోజనశాల… pic.twitter.com/Xh8YMT3p7Z

— manabalayya.com (@manabalayya) December 10, 2023