దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు గారిని గుర్తుచేసుకున్న నందమూరి బాలకృష్ణ గారు. ఈ సందర్బంలో దాసరి గారు కుడా ఉండి ఉంటే బాగుండేది, ఆయన లేని లోటు కనిపిస్తుందని తెలిపారు. ఆయన పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండడంతో పాటు తలలో నాలుకలా ఉండేవారని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు🙏

ఇదే వేరే ఒక… pic.twitter.com/YbLxynrl5r

— manabalayya.com (@manabalayya) November 10, 2023