నా ఫ్యామిలీకి అన్నం పెట్టిన మనిషి,ఆయన సినిమకి ఫస్ట్ జీతం తీసుకొని మా అమ్మకి తీసుకువెళ్లి ఇచ్చాను, ఆయన తో నా జర్నీ 35Years, బాలయ్య గారు అంటే such a deep in heart - @MusicThaman ♥️

అఖండ, వీరసింహారెడ్డి ఇపుడు భగవంత్ కేసరి తో మేము హేట్రిక్ కొడుతున్నాం, కొడుతున్నాం ఇది ఫిక్స్ -… pic.twitter.com/T42OufshFa

— manabalayya.com (@manabalayya) October 15, 2023