నా రియల్ లైఫ్ చిచ్చా మా అమ్మ. తను చిన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండమని చిచ్చా లానే చెప్పేది. అందుకే ఈ కథతో చాలా కనెక్ట్ అయిపోయాను - @sreeleela14 #బాలకృష్ణ గారు అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. సినిమా కాకుండా చాలా రంగాలపై ఆయనకి చాలా పరిజ్ఞానం వుంది. నేను మెడిసిన్ పరీక్ష రాసి వచ్చిన… pic.twitter.com/0CvoaJtQAF

— manabalayya.com (@manabalayya) October 13, 2023