4th stage,5th stage అని బుర్రలో పెట్టుకోవద్దు, మీకోసమే ఈ హాస్పిటల్ పెట్టింది. మీకు ఏమి కాదు, నేను ఉన్నాను దైర్యంగా ఉండండి అని ఒక కాన్సర్ పేషెంట్ కి, పెద్దయనకి దైర్యం చెపుతున్న బాలయ్య🙏👏

ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు ప్రాణం పోస్తున్న దేవుడు మన బాలయ్య♥️#NandamuriBalakrishnapic.twitter.com/neM30yYPlV

— manabalayya.com (@manabalayya) August 8, 2023