Priyadarshini Ram about #NBK 👌♥️

ఒక పేద పూజారి క్యాన్సర్ తో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్ లో డిస్కౌంట్ కావాలని అడిగారు.నేను ఇపుడు సాక్షి లో పనిచేయటం లేదు,రాజకియంగా శక్తి లేదు అని నేను ఇదే విషయమే పేద పూజారి ఇలా డిస్కౌంట్ కావాలని అడుగుతున్నారు అని బాలకృష్ణ గారికి మెసేజ్ చేశాను(1/2) pic.twitter.com/wD1lvMBUgH

— manabalayya.com (@manabalayya) June 28, 2023