హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అధ్వర్యంలో 365 రోజులుగా పేదవారికి 2 రూపాయలుకే అన్నం పెడుతున్న అన్న భోజనశాల దిగ్విజయంగా 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసిన నందమూరి బాలకృష్ణ గారు.. జై బాలయ్య👏#NandamuriBalakrishna #HindupurMLA pic.twitter.com/vWEFRiELG2

— manabalayya.com (@manabalayya) May 28, 2023