#బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో #NTR శతజయంతి వేడుకల ఘనంగా నిర్వహించారు.

ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రముఖ వైద్యులను సత్కరించుకోవడం మా హాస్పిటల్ కి ఎంతో గర్వకారణం అని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు👏#NandamuriBalakrishna #NTRLivesOn#100yearsOfTeluguPride pic.twitter.com/pQjgCFAK3e

— manabalayya.com (@manabalayya) May 12, 2023