ఖమ్మంలో ఎన్టీఆర్ #కృష్ణావతార విగ్రహం🙏

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు గారి #కృష్ణావతార విగ్రహం ఖమ్మం లకారం చెరువులో కొలువుదీరనుంది.#NTR శతజయంతి సందర్భంగా మే 28న దీనిని ప్రారంభించనున్నారు.విగ్రహం తయారీ పనులు తుదిదశకు చేరుకున్నాయి.#100YearsOfNTR pic.twitter.com/KpmBv2WOYf

— manabalayya.com (@manabalayya) April 21, 2023