ఎక్కడ చూసిన జై బాలయ్య🕺🕺

రాజసం నీ ఇంటి పేరు,
పౌరుషం నీ ఒంటి తీరు,
నిన్ను తలుచుకున్న వారు లేచి నించుని మొక్కుతారు,
అచ్చతెలుగు పౌరుషలు రూపం నీవుయ్య,
అలనాటి మేటి రాయొలోరి తేజం నీవుయ్య..

జై బాలయ్య జై జై బాలయ్య 🔥

👉 https://t.co/VbzHs2TCrw#VeeraSimhaReddy #NandamuriBalakrishna pic.twitter.com/DwMkZhNGqW

— manabalayya.com (@manabalayya) December 9, 2022