రెండే రూపాయలకు నాణ్యమైన బోజనం అందిస్తున్నా బాలయ్య👏

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ మరియు NBK ఫాన్స్ తేజ్ దీప్ చంద్ర సహకారంతో #హిందూపురం ప్రజలు కోసం 2రూపాయలుకె నాణ్యమైన బోజనం నేటి నుండి సంవత్సరం పాటు రోజుకు 400 మందికి రెండు రూపాయలకే బోజనం అందించబడును.#HindupurMLA pic.twitter.com/Af4aX5UIKP

— manabalayya.com (@manabalayya) May 28, 2022