నా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం ఎంత ఖర్చయినా పర్లేదు...అంటూ...
ప్రతి పల్లె లో ఉన్న అవ్వ తాతల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం హిందూపురంలో ప్రతి మారుమూల పల్లెకు ప్రతిరోజూ వెళ్లి వారి బాగోగులు చూడటానికి సంకల్పించి నేటికి సంవత్సరం..

హిందూపురం మారుమూల ప్రజల ఆరోగ్య రక్షక జయహో🙏🙏 pic.twitter.com/vvSV9AQCmg

— మన ప్రకాశం (@mana_Prakasam) August 17, 2023