వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం..

పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో హోరెత్తుతున్న వినుకొండ.

లోకేష్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం, కిక్కిరిసిన రహదారులు.

వినుకొండ నలుదిక్కులా కిలోమీటర్లమేర స్తంభించిన ట్రాఫిక్.#YuvaGalamPadayatra #jaiprakasam pic.twitter.com/1hKXQw9VMU

— మన ప్రకాశం (@mana_Prakasam) August 2, 2023