Completed #VeeraSimhaReddy Tami version...
బాలయ్య డబ్బింగ్ ✅
ఇతర నటీనటుల డబ్బింగ్ ✅
జై బాలయ్య పాట తప్ప మిగతా 3పాటలు
ఒరిజినల్ సాంగ్ లాగా IMPRESSIVE గా ఉన్నాయి..
జై బాలయ్య పాట ఏదో పాత పాట డబ్బింగ్ చేసినట్లు ఉంది..
మిగతా సినిమా అంతా NICE ✅👍@DisneyPlusHSTel nice job 👏 pic.twitter.com/45MHESAXjC

— భం అఖండ (భగవంత్ కేసరి) 💥💥 (@legendSashidhar) March 1, 2023