పేదల ఆకలి తీర్చే అక్షయపాత్ర అన్న క్యాంటీన్. ఈ క్యాంటీన్లు ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీరుస్తున్నాయి. ఆదోని పట్టణంలో శ్రీనివాస భవన్ దగ్గర మరో అన్న క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/Xd1xoA8Ddf

— Kurnool District (@kurnoolgoap) November 1, 2018