బనగానపల్లె కోట కర్నూలు జిల్లాలో ఒక అందమైన కట్టడం. ఇది 18 వ శతాబ్దంలో నవాబులచే నిర్మించబడింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలోని పర్యాటక ప్రదేశాల గురించి తెలుపుతూ భారతీయ అద్భుయమైన శిల్పకలను నలుదిశలా వ్యాపింప చేద్దాం.#AmazingAndhra #WorldTourismDay @Tourism_AP pic.twitter.com/wv9ckC1RND

— Kurnool District (@kurnoolgoap) September 27, 2018