జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరచడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జిల్లాలో రూ.417.62 కోట్ల పెట్టుబడితో 6 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి 45,815 మందికి ఉపాధి కల్పించారు. pic.twitter.com/9vfP5RN3i4

— Kurnool District (@kurnoolgoap) July 23, 2018