పత్తికొండ నియోజకవర్గంలోని, మద్దికెర మండల కేంద్రంలో 1.18 లక్షలతో కొత్తగా నిర్మించిన ఆరోగ్య భవనాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/pzo3QDd4s5

— Kurnool District (@kurnoolgoap) June 29, 2018