మిమ్మల్ని ఎంతగా టార్చర్ పెడుతున్నాడో అనేది మీరు యువగళం యాత్ర ను ఇబ్బందులు పెడుతున్న తీరు చూస్తుంటే అర్ధం అవుతుంది.
నాలుగేళ్ళుగా మీరు చీకటి మయం చేసిన చీకటి రాజ్యాన్ని వెలుతురు వైపు మళ్ళించే టార్చ్ బేరర్ నారా లోకేష్.

నాడు జనం కోసం లోకేష్

నేడు లోకేష్ కోసం జనం#YuvagalamPadayathra pic.twitter.com/fDgdraje54

— kumarkaza (@kumarkaza2) September 7, 2023