ప్రకృతి ప్రేమికులకు మరొక అడ్వెంచర్ టూర్ విజయవాడ సమీపంలోని కొండపల్లి కొండలపైన 30 వేల ఎకరాల్లో పరుచుకున్న పచ్చటి రిజర్వ్ అటవీ ప్రాంతంలో పలు అడవి జంతువులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు కిలోమీటర్ల కాలిబాటలో వేల సంఖ్యలో సీతాకోకచిలుకలు కనిపించి సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. pic.twitter.com/pcnctF92S9

— Collector, Krishna (@krishnadgoap) August 6, 2018