వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం..
— krishna. 2024 ✌️ 🇮🇳 (@krish_NTR1439) August 2, 2023
పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో హోరెత్తుతున్న వినుకొండ.
లోకేష్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం, కిక్కిరిసిన రహదారులు.
వినుకొండ నలుదిక్కులా కిలోమీటర్లమేర స్తంభించిన ట్రాఫిక్.#YuvaGalamPadayatra pic.twitter.com/iNcGIIoxum