తన పదవి తనకు ప్రజలు పెట్టిన బిక్ష అని మరిచి, తాను ప్రజలకు సేవకుడిని అన్న విషయం మరచి, ప్రజలు తన సేవకులు, బానిసలుగా భావిస్తున్న ఇతడు "నేను మంత్రిని.. నేను వస్తే మీరు లేచి నించోవాలి.." అంటూ ప్రజలనే బెదిరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇటువంటి వారందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. pic.twitter.com/Ok9uYr4rcX

— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 7, 2023