మండే ఎండలో నడుస్తూ నడుస్తూ కనిపించిన చల్లటి జ్యూస్ అంగడికి వెళ్లాడు. అభిమానంతో కలిపి ఇచ్చిన చల్లటి జ్యూస్ తాగాడు.

ఓనర్ రామలింగంను కూల్ డ్రింక్స్ షాపు ఎలా నడుస్తోంది అని అడిగాడు. పెద్ద బిడ్డ ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంద‌ని, మిగిలిన ఇద్దరినీ చదివించే స్థోమ‌త లేక‌పోవ‌డంతో త‌న‌తోపాటు కూలీ… pic.twitter.com/N74zARRBrb

— JPR యువగళం (@JPRJayaPalReddY) April 7, 2023